Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ పెరిగిన కోడిగుడ్డు ధర

వైష్ణవి శర్మ Jul 17, 2026 10:54 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago
మళ్లీ పెరిగిన కోడిగుడ్డు ధర - Udayam Digital
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు లక్షలాది కోళ్లు మృతి చెందడం, దాణా ధరలు పెరగడంతో చికెన్, గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఉత్పత్తి తగ్గడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర ₹340 - ₹350 కి చేరగా, గతంలో ₹5 - ₹6 ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు ₹9 - ₹10 కు పెరిగింది.

Comments

G
Loading comments...