వార్తలకు తిరిగి వెళ్లండి

చికెన్ ధరలు తగ్గుముఖం పట్టినా కోడిగుడ్ల ధరలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం జిల్లాలో డజన్ గుడ్లు రూ.96, ఒక్కో గుడ్డు రూ.8.50 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
పెరిగిన ధరల ప్రభావంతో జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్లు పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

