Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలి: శ్రీధర్

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:09 AM నిజామాబాద్General
సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలి: శ్రీధర్ - Udayam
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సంస్కార భారతి ప్రాంత సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు లింగం శ్రీధర్‌ మాట్లాడుతూ సంస్కృతి పరిరక్షణలో కార్యకర్తలు సైనికుల్లా ప్రేమపూర్వకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, ప్రధాన కార్యదర్శి మాధురి, సాహిత్య కార్యదర్శి రమణాచారి, సాయిరెడ్డి, ప్రసాద్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...