వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి మండల ప్రత్యేక అధికారిగా ADH గజ్జల శ్రీనివాసరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. కనిగిరిని మార్కాపురం జిల్లాలో అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.
నాయకులు, అధికారుల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందికి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

