Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాం: మేయర్‌

Follow Udayam on Google
Harika Aug 31, 2026 1:12 PM నల్గొండGeneral
నల్లగొండ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాం: మేయర్‌ - Udayam
నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని అన్ని వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన కార్పొరేషన్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల వరకే పార్టీలని, ఆ తర్వాత ప్రజా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నా

Comments

G
Loading comments...