వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఏయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పరిశీలించారు.
ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అధికారులు పలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, కమిషనర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

