వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రత, వేదికలు, రవాణా, పార్కింగ్, ప్రజల రాకపోకలు, ఇతర మౌలిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సంయుక్తంగా పరిశీలించారు.
పట్టాల పంపిణీ కార్యక్రమ ప్రధాన వేదికను సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Loading comments...

