వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 27న ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఐటీడీఏ ఏటూరునాగారం సహకారంతో బీబీనగర్ ఎయిమ్స్, ప్రతిమా మెడికల్ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం జరగనుంది.
క్యాన్సర్, టీబీ, రక్తం, షుగర్, బీపీ పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్, అవసరమైన ఇతర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

