వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలం బూటారం నుండి రొయ్యూరు వెళ్లే రహదారిపై భారీ గొయ్యి ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీటితో రోడ్డు కోతకు గురైంది.
ప్రమాదాలను గుర్తించేందుకు రైతులు కర్రలు పాతారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

