వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలంలో రక్షాబంధన్ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు, బాలికలు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. సోదరులు తమ సోదరీమణులకు అండగా ఉంటామని, వారి భద్రతకు ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

