వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఎటూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీకి యత్నించిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. రాత్రి 1.30 గంటల సమయంలో కిరాణా దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా, గ్రామస్తులు గమనించారు.
దీంతో పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

