వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడలు-2026 షూటింగ్‌లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో హిమాంశు ధిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్‌తో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. చైనా స్వర్ణం గెలుచుకుంది.
దీంతో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. తొలి రోజు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో భారత్ రెండు రజతాలు సాధించింది.
Comments
Loading comments...

