Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏరువాడ గిరిజనులకు రహదారి.. రూ.10 కోట్ల నిధులు

Follow Udayam on Google
Ram Sep 10, 2026 9:22 PM జాతీయంGeneral
ఏరువాడ గిరిజనులకు రహదారి.. రూ.10 కోట్ల నిధులు - Udayam
చింతూరు మండలం తులసిపాక సమీపంలోని ఏరువాడ PVTG ఆవాసం ప్రజల రహదారి, తాగునీరు, పాఠశాల మౌలిక వసతుల సమస్యలను జనసేన వీరమహిళ మృదుల ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పవన్‌ కల్యాణ్‌ ఏరువాడకు రహదారి నిర్మాణం కోసం దాదాపు రూ.10 కోట్లు మంజూరు చేశారు. ఇతర అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నారు. దీంతో తరతరాలుగా ఎదురుచూస్తున్న గిరిజన కుటుంబాలకు డోలీ కష్టాలు తొలగి అభివృద్ధికి బాటపడనుంది.

Comments

G
Loading comments...