Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ఐ గోపతి సురేష్

Follow Udayam on Google
p.g.murthy Sep 14, 2026 7:05 PM మంచిర్యాలGeneral
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ఐ గోపతి సురేష్ - Udayam
లక్షెట్టిపేట పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఎస్ఐ గోపతి సురేష్ సందర్శించారు. ఆదివారం రాత్రి ఆయన మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులతో పాటు వివిధ గ్రామాలలో పర్యటించి వినాయక మండపాల వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. వినాయక మండపాల వద్ద డిజెలు వినియోగించవద్దని నిర్వాహకులకు సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...