వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక నుండి భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు నడుస్తున్న ఏరో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సుల సమయపాలనను విశాఖపట్నం రీజినల్ మేనేజర్ తనిఖీ చేశారు.
ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మాట్లాడగా, విమానాశ్రయానికి సౌకర్యవంతంగా, వేగంగా చేరుకునేలా ఈ సర్వీసులు అందుబాటులోకి రావడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు రీజినల్ మేనేజర్ తెలిపారు.
Comments
Loading comments...

