Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపూరులో ఘనంగా గణేశ్ నవరాత్రి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:46 AM సూర్యాపేటGeneral
ఏపూరులో ఘనంగా గణేశ్ నవరాత్రి వేడుకలు - Udayam
ఏపూరులో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. రాత్రి యువకులు, చిన్నారులు భక్తిపాటలు, డప్పు వాయిద్యాల నడుమ ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు.

Comments

G
Loading comments...