Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

Follow Udayam on Google
Sai Nath Nov 13, 2026 12:22 PM అమరావతిGeneral
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 21వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఈ నెల 26న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైతే 27న రీపోలింగ్‌ నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...