వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Photo Gallery
విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఫాబ్రిక్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీలో రూ.4,300 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. అనలాగ్ డివైసెస్–ఎంఈఐఎల్ జాయింట్ వెంచర్‌గా ఈ సంస్థ ఏర్పాటైంది.
సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడితో 10 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం ఉందని సంస్థ వెల్లడించింది.
Comments
Loading comments...


