Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 75 వేల ఉద్యోగాలు

Follow Udayam on Google
Sai Nath Nov 13, 2026 5:14 PM అమరావతిGeneral
ఏపీలో 75 వేల ఉద్యోగాలు - Udayam
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 24 కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో రూ.1,05,634 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ద్వారా 75,055 ఉద్యోగాలు లభించనున్నాయి. డేటా సెంటర్లు, ఏఐ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, హెల్త్‌కేర్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి.

Comments

G
Loading comments...