Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దండ మండల పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:19 PM మహబూబ్‌నగర్General
వెల్దండ మండల పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలు - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుకులాలు, ఆదర్శ విద్యాలయాలు, జడ్పీహెచ్‌ఎస్‌లలో విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఈ సందర్భంగా ఎంఈవో రాంరెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...