Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఈ నెల 14 నుంచి వర్షాలు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:22 PM విశాఖపట్నంGeneral
ఏపీలో ఈ నెల 14 నుంచి వర్షాలు - Udayam
నార్త్ అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ కోస్తాకు దగ్గరగా రానుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 14 నుంచి ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్ష సూచనతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన కదలికలపై నిరంతరం నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...