Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఛైర్మన్ ఇంటి ఎదుట నిరసన సుఖాంతం

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:17 PM వరంగల్General
మున్సిపల్ ఛైర్మన్ ఇంటి ఎదుట నిరసన సుఖాంతం - Udayam
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ శ్రీదేవి అనే యువతి ఆయన ఇంటి ఎదుట నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవతో ఇరు కుటుంబాల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో, శ్రీకాంత్ బాధితురాలిని వివాహం చేసుకున్నాడు. దీంతో గత నాలుగీ రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది.

Comments

G
Loading comments...