Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో చెరువులో పడి ముగ్గురు..

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:10 PM సంగారెడ్డిGeneral
సంగారెడ్డిలో చెరువులో పడి ముగ్గురు.. - Udayam
సంగారెడ్డి జిల్లా మనూరు గ్రామ శివారులో బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లిన నరసింహారెడ్డి, సంగమేశ్వర్‌రెడ్డి, కృష్ణవేణి అనే ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికులు వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. పండగ వేళ ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...