Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో సీఈసీ రాజీనామా డిమాండ్‌తో ఆందోళన

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:24 PM జాతీయంGeneral
దిల్లీలో సీఈసీ రాజీనామా డిమాండ్‌తో ఆందోళన - Udayam
ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసి) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఆందోళన నేపథ్యంలో దిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో రవాణా ఆంక్షలతో పాటు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు, సీఈసీ నిర్ణయాలపై ఫిర్యాదు చేసేందుకు ఇండియా కూటమి ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు సమాయత్తమయ్యారు.

Comments

G
Loading comments...