వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లే వారి రద్దీ భారీగా పెరిగింది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 7,000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.
Comments
Loading comments...

