వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని SDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సంస్థ సూచించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వానలు పడుతున్నాయి.
Comments
Loading comments...

