వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా, రాష్ట్రంలోని 633 రూరల్ మండలాల్లో 513 మండలాలు కరవు బారిన పడ్డాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇందులో 268 మండలాల్లో తీవ్ర కరవు ఉన్నట్లు వెల్లడించారు.
ఉద్యానపంటల రక్షణకు రూ.190 కోట్లు కేటాయించిన సీఎం, అక్టోబర్ 1న కరవు మండలాలను ప్రకటించి కేంద్రానికి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు
Comments
Loading comments...

