Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో మోడీ తల్లి పేరిట ఆలయం

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 10:30 AM కర్నూలుGeneral
ఏపీలో మోడీ తల్లి పేరిట ఆలయం - Udayam
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుండికల్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ పేరిట ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మతాశ్రీ మందిరం చారిటబుల్ ట్రస్టు సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, వైసీపీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Comments

G
Loading comments...