వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఈ నెల 20న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పదవుల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. 28 జెడ్పీల్లో 27 కూటమికి దక్కే అవకాశముండటంతో చర్చలు కొనసాగుతున్నాయి.
శ్రీకాకుళం, కృష్ణా, పశ్చిమగోదావరి, కాకినాడ జిల్లాల పదవుల కోసం టీడీపీ, జనసేన మధ్య పోటీ నెలకొంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Loading comments...

