Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 70 మంది వైద్యులకు ఉద్వాసన

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:19 PM అమరావతిGeneral
ఏపీలో 70 మంది వైద్యులకు ఉద్వాసన - Udayam
విధులకు తరచూ గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను ఏపీ ప్రభుత్వం తొలగించింది. మరో 193 మందిపై వివిధ దశల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మే నెలలో డీఎంఈ పరిధిలో 51 మంది వైద్యులను తొలగించినట్లు అధికారులు తెలిపారు. వైద్యుల గైర్హాజరుపై చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించడంతో డీఎంఈ, డీఎస్‌హెచ్‌ఎస్‌లు నివేదికలు సమర్పించాయి.

Comments

G
Loading comments...