Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 3.68 కి.మీ సొరంగ మార్గం పనుల్లో కీలక ముందడుగు

Follow Udayam on Google
Ram Sep 14, 2026 7:59 PM జాతీయంGeneral
ఏపీలో 3.68 కి.మీ సొరంగ మార్గం పనుల్లో కీలక ముందడుగు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌హెచ్‌ఏఐ 3.68 కి.మీ పొడవైన సొరంగ మార్గం తవ్వకం పనుల్లో బ్రేక్‌థ్రూ పూర్తి చేసింది. పోరుమామిళ్ల – సీతారామాపురం మధ్య నిర్మిస్తున్న ఈ సొరంగం కడప , నెల్లూరు జిల్లాలను కలుపుతుంది. బెంగళూరు – కడప – విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగమైన ఈ పనులు 2027 మధ్య నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...