Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో 25 ప్రత్యేక పారిశ్రామిక పార్కులు

Follow Udayam on Google
Sai Nath Nov 16, 2026 2:39 PM అమరావతిGeneral
ఏపీలో 25 ప్రత్యేక పారిశ్రామిక పార్కులు - Udayam
పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 రంగాలకు 25 ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా రూ.3.87 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, 4.47 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని పార్కులు పనులు ప్రారంభించగా, మిగిలిన వాటికి భూసేకరణ వేగవంతం చేసింది.

Comments

G
Loading comments...