వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్‌లో రెండు మెగా డేటా సెంటర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు బ్లాక్‌స్టోన్ మద్దతు ఉన్న ఎయిర్‌ట్రంక్ సంస్థ DPR సమర్పించింది. ఈ రెండు కేంద్రాల మొత్తం సామర్థ్యం 1.8 గిగావాట్లు.
ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనకు అనుమతులు లభిస్తే, గూగుల్ తర్వాత ఏపీలో అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనుంది.
Comments
Loading comments...

