Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ టెట్ ఉపాధ్యాయులను గందరగోళ పరుస్తోంది

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 6:48 PM పల్నాడుGeneral
ఏపీ టెట్ ఉపాధ్యాయులను గందరగోళ పరుస్తోంది - Udayam
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్ వల్ల ఉపాధ్యాయులు గందరగోళ పడే పరిస్థితి ఏర్పడిందని STU డైరీ కన్వీనర్ శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం చిలకలూరిపేటలో మాట్లాడారు. DSCకి ఉపాధ్యాయుల టెట్ అవసరం లేనందున, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని స్పష్టం చేశారు. పాఠశాలల్లో బోధన చేస్తూ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా టెట్ పరీక్షకు సన్నద్ధం కావడం అసాధ్యమని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...