వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి 1,000 రోజులు గడిచినా అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.
Comments
Loading comments...

