Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ లిక్కర్‌ స్కామ్‌.. ఈడీ కస్టడీకి ఈశ్వర్‌

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 6:07 PM అమరావతిGeneral
ఏపీ లిక్కర్‌ స్కామ్‌.. ఈడీ కస్టడీకి ఈశ్వర్‌ - Udayam
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డిని రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. విజయవాడ జైలులో ఉన్న ఆయనను పీటీ వారెంట్‌పై ఈడీ అధికారులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 16 వరకు న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. ఈశ్వర్‌ కిరణ్‌.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.

Comments

G
Loading comments...