Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ అభివృద్ధిలో పోర్టులదే కీలక పాత్ర: గడ్కరీ

Follow Udayam on Google
Sai Nath Nov 13, 2026 4:01 PM అమరావతిGeneral
ఏపీ అభివృద్ధిలో పోర్టులదే కీలక పాత్ర: గడ్కరీ - Udayam
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో పోర్టులు ప్రముఖ పాత్ర పోషించనున్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితో పాటు హైవేలు, గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. బెంగళూరు-విజయవాడ కారిడార్‌తో 110 కిలోమీటర్ల దూరం తగ్గిందని, రాయ్‌పూర్‌-విశాఖ కారిడార్‌ 96 శాతం పూర్తయిందని వెల్లడించారు.

Comments

G
Loading comments...