Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరువారి పాలెం ఆలయంలో చోరీ

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 2:28 PM ప్రకాశం General
ఏలూరువారి పాలెం ఆలయంలో చోరీ - Udayam
చీమకుర్తి మండలం ఏలూరువారి పాలెం శివారులోని శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రధాన గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు హుండీని పగలగొట్టి సుమారు రూ.10 వేలు తీసుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు మన్నం హరిప్రసాద్ తెలిపారు. ఇటీవల మండలంలోని పలు గ్రామాల దేవస్థానాల్లో ఇదే తరహాలో దొంగతనాలు జరుగుతున్నాయని హరిప్రసాద్ తెలిపారు.

Comments

G
Loading comments...