Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో నేటి నుంచి ఓటర్ల పునఃపరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 10:50 AM ఏలూరుGeneral
ఏలూరులో నేటి నుంచి ఓటర్ల పునఃపరిశీలన - Udayam
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఏలూరు జిల్లాలో నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల స్థితిని పునఃపరిశీలించనున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ-2026లో భాగంగా ASDD ఓటర్ల వివరాలను BLOలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పొరపాటున పేరు తొలగితే ఫారం-6తో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 16న తుది జాబితా ప్రచురిస్తారు.

Comments

G
Loading comments...