వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలో ‘పేదలకు సేవలో 2.0’లో భాగంగా అక్టోబర్ 1న ప్రతి నియోజకవర్గంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారులతో సభలు జరుగుతాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గేలా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Comments
Loading comments...

