వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని నర్సాపూర్ గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం ఏళ్ల చరిత్ర ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదు.
ఆలయం గురించి బయట ప్రపంచానికి పెద్ద తెలియకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ఆలయానికి వసతులు కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు.
Comments
Loading comments...

