వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం నగర పంచాయతీలోని ఆరు వార్డుల్లో రూ.2.5 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా శంకుస్థాపన చేశారు. హెచ్‌ఏఎం ప్రాజెక్టులో భాగంగా 2, 3, 4, 9, 10, 14 వార్డుల్లో పనులు చేపట్టనున్నారు.
రోడ్ల నిర్మాణంతో ఆయా వార్డుల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

