వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం పట్టణంలోని షిర్డీ నగర్ రోడ్డుపై గత మూడు రోజులుగా కురిస్తున్న వర్షాలకు భారీగా చేరిన నీటిని మున్సిపాలిటీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు గురువారం ఉదయం తొలగించారు.
సాధారణ రోజుల్లోనూ డ్రైనేజీలను శుభ్రం చేస్తే ఈ సమస్య రాదని స్థానికులు పేర్కొన్నారు. వర్షపు నీరు రోడ్లపై చేరకుండా మురుగు కాలువల సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

