వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం మున్సిపాలిటీ ఎన్నికల తొలి రౌండ్ ఫలితాల్లో కూటమి 6 వార్డులను, వైఎస్సార్‌సీపీ ఒక వార్డును గెలుచుకుంది.
టీడీపీ అభ్యర్థులు 1, 5, 9, 13, 21, 25వ వార్డుల్లో విజయం సాధించారు. 17వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సామంతుల సూర్యకుమార్ గెలుపొందారు.
Comments
Loading comments...

