వార్తలకు తిరిగి వెళ్లండి
ఏలేశ్వరంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. 24.11 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ 17.95 టీఎంసీలుగా ఉంది.
భారీ వర్షాలు కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏలేరు ఆయకట్టు పరిధిలో సుమారు 53,017 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
Comments
Loading comments...

