వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం పురపాలక సంఘంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. టీడీపీ ఏలేశ్వరం నాయకుడు బి.గోపి ఎన్డీయే శ్రేణులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పింఛన్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని బి.గోపి సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

