వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా ఉద్యాన అధికారిగా విధులు నిర్వహిస్తున్న టి.వీర సిరిల్ ను ఏలేశ్వరం మండలం ప్రత్యేక అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టరు ఉత్తర్వులిచ్చారు.ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పత్తిపాడులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం మండల ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఇరువురూ చర్చించారు.
Comments
Loading comments...

