వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ.కొండూరు మండలంలోని వల్లంపట్ల, కంభంపాడు, కృష్ణారావుపాలెం, ఏ.కొండూరు తండాలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఒక్కో కేంద్రానికి రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.1.44 కోట్లు కేటాయించారు.
15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటి ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

