Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇకపై ఏకగ్రీవానికి 15లక్షలు

Follow Udayam on Google
Anuroop Nov 13, 2026 2:24 PM అమరావతిGeneral
ఇకపై ఏకగ్రీవానికి 15లక్షలు - Udayam
ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు అందించనుంది. 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనుంది.

Comments

G
Loading comments...