వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో రెగ్యులర్ ఏఈఓ లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. మంగళవారం గ్రామంలోని రైతు వేదిక వద్దకు వెళ్లి చూడడంతో తాళం వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెగ్యులర్ ఏఈఓ లేకపోవడంతో యూరియా బుకింగ్ పలు సమస్యలపై సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. పై అధికారుల స్పందించి నియమించాలని కోరారు
Comments
Loading comments...

